ప్యాసింజర్ రైళ్ల నుండి ఎక్స్ ప్రెస్ రైళ్ళుగా మార్చిన - దక్షిణ మధ్య రైల్వే శాఖ

కుమరంభీ‌మ్ ( ఆసిఫాబాద్ ) జిల్లా : ఇంతక ముందు ప్యాసింజర్ రైలుగా ఉండే మూడు రైళ్లను ఇప్పుడు ఎక్స్ ప్రెస్ రైలుగా మార్చిన దక్షిణ మధ్య రైల్వే శాఖ. ఎంతోకాలంగా సిర్పూర్ మీదిగా వెళ్లే రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్ మరియు అజ్ని ప్యాసింజర్లని ఎక్స్ ప్రెస్ రైళ్ళుగా మారుస్తున్నట్టు దక్షణ మధ్య రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


 


✍🏻పవర్ ఆఫ్ పోలీస్ మ్యాగజైన్ కుమరంభీమ్ జిల్లా రిపోర్టు - యం. వంశీకృష్ణ.. ✍🏻